శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీ కపూర్. తల్లి మాదిరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది ఈ అమ్మడు.
Images source: google
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతుంది జాన్వీ.
Images source: google
ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ సరిగ్గా ఒక్క బ్రేక్ మాత్రం రాలేదు.
Images source: google
అందుకే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ మీద తన పట్టు సాధించాలనుకుంటుంది. ఆ దిశగా అడుగులు మొదలు పెట్టేసింది అమ్మడు.
Images source: google
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘దేవర’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పరిచయం కానుంది.
Images source: google
ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఫేమ్ తెచ్చుకోవడం పక్కా అంటున్నారు అమ్మడు అభిమానులు. ఇక ఈ సినిమా ఈ నెల 27న విడుదల అవడానికి రంగం సిద్దమైంది.
Images source: google
తారక్ తో చేస్తోన్న దేవర రెండు పార్ట్ లతో పాటు రామ్ చరణ్ తో RC 16 మూవీలో కూడా నటించబోతుంది.
Images source: google
'ధడక్' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
Images source: google
తాజాగా ఎద అందాలను ప్రదర్శిస్తూ కైపు ఎక్కించే డిజైనర్డ డ్రెస్సులో అందాలు ఆరబోసింది జాన్వీ..
Images source: google