Images source : google
నల్ల ద్రాక్షలో విటమిన్ సి, ఏ ఉంటాయి. బీ6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి.
Images source : google
గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ లు కూడా లభిస్తాయి. అవి అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి.
Images source : google
మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు వచ్చే ఎన్నో సమస్యలను అధిగమిస్తుంది ఈ ద్రాక్ష.
Images source : google
ఇందులోని ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను రాకుండా అడ్డుపడతాయి.
Images source : google
ద్రాక్షలోని నైట్రిన్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా సహాయం చేస్తుంది. గుండెపోటు నివారణకు దోహదపడుతాయి.
Images source : google
ఇందులోని పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి కండరాలకు మేలుచేస్తాయి.
Images source : google
శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. జుట్టుకు సంబంధించి సమస్యలు దూరం అవుతాయి.
Images source : google