కోహ్లీ, జడేజా, ధోనీ వంటి వాళ్లు ముద్దు పేర్లు విన్నారు కదా. మరి మిగిలిన వారివి మీకు తెలుసా?

Images source : google

రోహిత్ శర్మ ను ముద్దుగా షానా అని పిలుస్తారట.

Images source : google

మహీంద్ర సింగ్ ధోనిని మాహీ అంటారు.

Images source : google

ఇక విరాట్ కోహ్లీని చీకూ అంటారట.

Images source : google

రవీంద్రా జడేజా నిక్ నేమ్ జడ్డూ.

Images source : google

శుభమన్ గిల్ ను కాకా అంటారు.  జస్ ప్రీత్ బుమ్రా ను జస్సీ అంటారు.

Images source : google

మహ్మద్ షమీ ని ముద్దుగా లాలా అని పిలుస్తారు. శ్రేయస్ అయ్యర్ ను శ్రే అంటారు.

Images source : google

శిఖర్ ధావన్ పేరు గబ్బర్. సురేశ్ రైనా ను సోను అంటారు.

Images source : google