https://oktelugu.com/

ఐపీఎల్ లో ఆ ఐదుగురు ఆటగాళ్లు బయటికి రావడం తథ్యం

Images source: google

దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే నిబంధనలను వెల్లడించనుంది.

Images source: google

వేలానికి ముందు కొన్ని జట్లకు సుదీర్ఘ కాలం ఆడుతున్న స్టార్ ఆటగాళ్లు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Images source: google

రోహిత్ శర్మ: చాలా కాలం నుంచి ముంబై జట్టుకు ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ కావడంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Images source: google

కేఎల్ రాహుల్: జట్టు యాజమాన్యంతో గొడవల నేపథ్యంలో.. ఇతడు బెంగళూరులోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Images source: google

ఫాఫ్ డూ ప్లె సిస్: బెంగళూరు జట్టుకు ఆడుతున్న ఇతడు సరైన ప్రదర్శన చూపించలేకపోతున్నాడు. దీంతో అతడిని ఆ జట్టు వదిలించుకునేందుకు సిద్ధమైంది.

Images source: google

వెంకటేష్ అయ్యర్: ఈ స్టార్ ఆల్ రౌండర్ ను కోల్ కతా జట్టు వదులుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఇతడు ఏ జట్టులోకి వెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Images source: google

కగిసో రబాడా: అద్భుతమైన ఈ పేస్ బౌలర్. ఈసారి ఇతడిని వదులుకునేందుకు పంజాబ్ జట్టు సిద్ధమైనట్టు తెలుస్తోంది

Images source: google