https://oktelugu.com/

పిశాచి అంటే చాలా మందికి భయం. కానీ వీటి కోసం ఓక పార్క్ ఉందనే విషయం తెలుసా?

Images source: google

ఇంగ్లండ్ లోని డెవాన్ లో ఉన్న ‘గ్నోమ్ రిజర్వ్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

Images source: google

దీనిని 1979లో ఆర్ట్స్ విద్యార్థి అయిన ఆన్ ఆట్కిన్ అనే మహిళ స్థాపించారు.

Images source: google

ఈ పార్క్ 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మోడల్ పిక్సీల బొమ్మలు ఆకర్షిస్తాయి. ఇవి 3 అడుగలు ఎత్తులో ఉంటాయి.

Images source: google

వీటిలో కొన్ని పిశాచాలను పోలి ఉండి భయపెడుతాయి.

Images source: google

ఈ పార్క్ లో అరుదైన జాతుల పూలు, మూలికలు, గడ్డి లభిస్తాయి.

Images source: google

ఈ పార్క్ లోకి ప్రవేశించేవారికి గ్నోమ్ టోపీలు, ఫిషింగ్ కోసం పరికరాలు అందిస్తారు.

Images source: google

ఇందులోకి ప్రవేశం ఉచితం.. అలాగే ఇక్కడి చిత్రాలను ఫొటోలను కూడా తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Images source: google