ప్రస్తుతం చాలా మందికి వెంట్రుకల సమస్యలు వేధిస్తున్నాయి. జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం, తెల్లగా మారడం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి.
Images source: google
ఇక తెల్ల జుట్టు కోసం హెయిర్ డై చాలా మంది కామన్ గా వేసుకుంటున్నారు. దీని వల్ల తెల్ల జుట్టు నల్లగా కనిపిస్తుందని ఎక్కువ వినియోగిస్తున్నారు.
Images source: google
మార్కెట్లో దొరికే డై రిజల్ట్స్ చూపించినప్పటికీ, ఆ తర్వాత వీటి వల్ల నష్టాలే ఎక్కువ వస్తుంటాయి. అలా కాకుండా ఉండాలంటే, ఇంట్లోనే నేచురల్‌గా మనమే హెయిర్ డై తయారు చేసుకునే సౌకర్యం ఉంది.
Images source: google
కావాల్సినవి: టీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మెంతిపొడి 1 టేబుల్ స్పూన్, ఉసిరిపొడి 2 టేబుల్ స్పూన్లు
Images source: google
తయారీ విధానం: ముందుగా ఓ గ్లాసు నీరు తీసుకుని దానిలో టీ పౌడర్ వేయాలి. టీ కోసం డికాషన్ చేసినట్టుగా చేసుకోవాలి.
Images source: google
దీనిని ఓ ఇనుప కడాయిలో వడపోసుకొని ఇందులోనే మెంతిపొడి, ఉసిరిపొడి కలపుకోవాలి. రాత్రంత్రా దీనిని అలానే వదిలేయాలి.
Images source: google
ఆ మరుసటి రోజు ఉదయానికి నల్లగా డైలా మారుతుంది. సో దీన్ని మీరు తలకి అప్లై చేసుకోవాలి. అప్లే చేసిన 35 నుంచి 45 నిమిషాల పాటు అదే విధంగా ఉంచుకోవాలి.
Images source: google
వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేస్తే మీ జుట్టు నల్లగా మారుతుంది.
Images source: google
ఇందులోని ఫ్లేవింగస్, థియారూబిన్స్ జుట్టుకి మంచి నలుపు రంగుని అందిస్తాయి. అంతేకాదు ఇది జుట్టుకి కెరాటిన్ బూస్ట్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పెరిగి అందంగా, నల్లగా కనిపిస్తుంటాయి.
Images source: google