తాజ్ మహల్ ఒకటి మాత్రమే కాదా? ఇలాంటివి మరో 8 ఉన్నాయా?

Images source : google

మొఘల్ చక్రవర్తి కట్టించిన తాజ్ మహల్ గురించి ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి. ఇది తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన అందమైన కట్టడం. మరి దీన్ని పోలిన కట్టడాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

Images source : google

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో అచ్చం ఇలాగే ఒక కట్టడం ఉంది. దీని పేరే బీబీ కా మక్బరా. ఔరంగజేబు కొడుకు ప్రిన్స్ ఆజం ఖాన్ తన సామ్రాజ్ఞి-తల్లి రబియా-ఉద్ దౌరానీ జ్ఞాపకార్థంగా కట్టించారట.

Images source : google

మరొకటి యూకేలో ఉంది. రాయల్ పెవిలియన్ భవనం అది. బ్రిటిష్ స్మారక చిహ్నం కూడా. ఆగ్రాలోని తాజ్ మహల్ మాదిరి ఉంటుంది ఈ కట్టడం.

Images source : google

ఇక దుబాయ్ లో కూడా ఇలాంటి కట్టడం ఉంది. తాజ్ అరేబియా ఆగ్రాలోని అసలు తాజ్ మహల్ కంటే కూడా నాలుగు రెట్లు పెద్దదట. 210000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

Images source : google

ఇక హుమాయూన్ సమాధి గురించి వినే ఉంటారు. ఇది తాజ్ మహల్ కంటే కూడా చాలా పురాతనమైనది.

Images source : google

1970లో బిల్ హర్లాన్ ఇండియాను సందర్శించి కాలిఫోర్నియాకు తిరిగి వెళ్లి తాజ్ మహల్ లాంటి హౌజ్ బోట్ ను నిర్మించారట.

Images source : google

ఇక చైనాలో కూడా ఇలాంటి కట్టడం ఒకటి ఉంది. షెన్ జెన్ లోని థీమ్ పార్క్ వద్ద విండో టు ది వరల్ట్ ను చూడటానికి ఎంతో మంది ప్రేక్షకులు వెళ్తుంటారు.

Images source : google