Images source : google
మైండ్ మొత్తం టెన్షన్స్ తో నిండి పోతే ఎలా కాస్త రిలాక్స్ కావాలి కదా. ఇంతకీ ఏం చేయాలంటే?
Images source : google
డీప్ బ్రీత్ తీసుకుంటే నాడీ వ్యవస్థ రిలాక్స్ గా ఉంటుంది. అంటే ఆందోళనకు చెక్ పెట్టినట్టే.
Images source : google
స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. మీ కండరాలు ఆరోగ్యంగా ఉంటూ రిలాక్స్ గా అవుతాయి. సో మైండ్ కూడా ఫుల్ ఫ్రీ.
Images source : google
మంచి వాతావరణంలో కాస్త వాక్ చేయండి. నడక మంచిదే. ఒత్తిడిని తగ్గిస్తుంది.
Images source : google
ధ్యానం మీకు చాలా రిలాక్స్ ను ఇస్తుంది. మెదడును కూడా కూల్ గా చేస్తుంది.
Images source : google
మ్యూజిక్ మీ మెదడును మ్యాజిక్ చేసేస్తుంది. మంచి పాటలు మీ ఒత్తిడిని దూరం చేస్తాయి.
Images source : google
యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి దూరం, రిలాక్స్ మయం అవుతంది మెదడు.
Images source : google