Images source : google
ఈ జలుబు, దగ్గు వల్ల వాయిస్ కూడా బొంగురు అవుతుంది. దీన్ని తగ్గించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారా?
Images source : google
జస్ట్ కాస్త అల్లం రసం తీసి అందులో తేనె మిక్స్ చేసి రోజుకు 2-3 సార్లు తాగండి.
Images source : google
అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాయిస్ ను సరళం చేస్తుంది.
Images source : google
గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు కలిపి రోజుకు 2-3 సార్లు పుక్కిలించినా మంచి ఉపశమనం లభిస్తుంది.
Images source : google
ఇలా చేయడం వల్ల గొంతు వాపును తగ్గిస్తుంది. గొంతును శుభ్రం చేస్తుంది.
Images source : google
అర టీ స్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రించే ముందు తాగిన సరే మంచి ఫలితం ఉంటుంది.
Images source : google