Images source: google
మీ కిచెన్ లో ఉన్న పసుపు స్వచ్ఛమైనదా? కల్తీదా అని గుర్తించడం ఎలా అని చింతిస్తున్నారా? ఇలా తెలుసుకోండి.
Images source: google
రెండు గ్లాసుల నీటిలో ఓ టేబుల్ స్పూన్ చొప్పున పసుపు వేయాలి. స్వచ్ఛమైనది అయితే.. లేత పసుపు రంగులోకి మారి వాటర్ అడుగుకు చేరుతుంది.
Images source: google
కల్తీ పసుపు అయితే గ్లాసులోని వాటర్ ని చిక్కటి పసుపు రంగులోకి మార్చేస్తుంది. ఈ పరీక్ష ద్వారా మీరు సులభంగా నకిలీ పసుపుని గుర్తించవచ్చు అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.
Images source: google
నకిలీ పసుపు కొమ్ములు కొని మోస పోవద్దంటే జాగ్రత్త పడాల్సిందే. నకిలీ పసుపు కొమ్ములని గుర్తించడం కూడా సులువే. ఎలా అంటే? రెండు గ్లాసుల నీటిలో రెండు పసుపు కొమ్ములను వేయాలి.
Images source: google
స్వచ్ఛమైన పసుపు కొమ్ములలోని గ్లాసులోని నీరు రంగు మారదు. కానీ నకిలీ పసుపు కొమ్ములు వేసిన గ్లాసులోని వాటర్ మాత్రం కచ్చితంగా రంగు మారుతుంది.
Images source: google
అసలైన పసుపుకు మంచి సువాసన ఉంటుంది. అదే కల్తీ పసుపు అయితే స్మెల్ ఉండదు.
Images source: google
మంచి పసుపును ముడితే మృదువుగా, మెత్తగా ఉంటుంది. అదే కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా అనిపిస్తుంది.
Images source: google