Images source : google
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
Images source : google
ఆయన నటన కోసం ప్రాణం పెట్టేస్తారు. డైరెక్టర్ లైన్ చెప్పాడంటే చాలు జీవించేస్తాడు.
Images source : google
డ్యాన్స్, నటన, సాంగ్స్ మాత్రమే కాదు భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతారు
Images source : google
తారక్ అంటేనే చబ్బీ చబ్బీగా కనిపిస్తూ.. క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తారు.
Images source : google
కానీ ఇటీవల ప్రశాంత్ నీల్ తో సినిమా ప్రాజెక్టు చేస్తున్న దగ్గర నుంచి తారక్ ఫిజిక్ మారిపోయింది
Images source : google
చాలా సన్నగా, శక్తి సినిమాలో కంటే పల్చగా మారిపోయారు
Images source : google