https://oktelugu.com/

సమాజంలో విలువ లేదని బాధపడుతున్నారా?

Images source : google

ఎలాంటి సందర్భంలో అయినా ఆహ్వానం లేకుండా వెళ్లవద్దు. రెస్పెక్ట్ ఉండదు.

Images source : google

ఎవరు కనిపించినా కూర్చొనే షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు. అహంకారం అనుకుంటారు. నిల్చొని ఇవ్వాలి.

Images source : google

డబ్బు విలువను పెంచుతుంది. తగ్గిస్తుంది. సో మీ వద్ద సేవింగ్స్ ఉండాలి. సమయానికి వేరే వాళ్లను అడిగే మాదిరి ఉండకండి.

Images source : google

ఇతరులు మాట్లాడే సమయంలో ఐ కాంటాక్ట్ అవసరం. శ్రద్ధగా వినాలి.

Images source : google

మీరు చేసిన తప్పులో ఓటమి వస్తే ఇతరులను నిందించవద్దు. దీని వల్ల మీకు వాల్యూ ఉండదు.

Images source : google

మొహం మీద చిరునవ్వు అవసరం. ఈ నవ్వు వల్ల ఎన్నో సమస్యలు పోతాయి. సో ట్రై ఇట్.

Images source : google

బయటకు వెళ్తున్నప్పుడు మంచి బట్టలు వేసుకోవడం చాలా ముఖ్యం. మీ బట్టల్లో హుందాతనం కనిపిస్తుంటుంది.

Images source : google