నీతా అంబానీ వల్లనే ముఖేష్ అంబానీ కుటుంబం ఆ అంతస్థులో ఉంటున్నారా? దీని వెనుక కారణం అదేనా?

Images source : google

4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాంటీలియా పేరుతో ముఖేస్‌ అంబానీ ముంబైలోని అల్టామౌంట్ రోడ్ లో ఇల్లు నిర్మించారు.

Images source : google

ఈ ఇల్లు 27అంతస్తులు ఉంది. ఇంధ్రభవనం మాదిరి ఉంటుంది. అయితే ఈ కుటుంబం 27వ అంతస్తులో మాత్రమే నివసిస్తున్నారు.

Images source : google

కేవలం ఈ అంతస్థులో మాత్రమే వారు ఎందుకు నివసిస్తున్నారో మీకు తెలుసా? అంబానీ భార్య నీతా అంబానీ వల్లనే ఇందులో ఉంటున్నారట.

Images source : google

గాలి, వెలుతురు కోసమే ఆమె ఆ పై అంతస్థులో ఉంటున్నారట. నీతా అంబానీకి సహజమైన వెలుతురు, గాలి అంటే ఇష్టమట.

Images source : google

ఇందులో ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాష్-అనంత్, కోడలు శ్లోక, అంబానీ మనరాళ్లు అందరూ ఉంటారు.

Images source : google

600 మంది సిబ్బందిని కలిగి ఉంది ఆ ఇల్లు. తోటమాలి, సెక్యురిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు , డ్రైవర్లు, ఇంట్లో పని చేసే వారు అంటూ చాలా మంది ఉంటారు.

Images source : google

ఈ ఇంట్లో పని చేసే వారి జీతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఒక్కరికి రూ.2 లక్షల వరకు జీతాలు ఉంటాయి. వారి సామర్థ్యాన్ని బట్టి కొందరికి జీతాలు ఉంటాయట.

Images source : google