ఫేస్ కు వేప నూనె రాయవచ్చా? రాస్తే జరిగేది ఇదే..

Images source : google

మొహం మీద మచ్చలు, మొటిమలు చాలా ఇబ్బంది పెడుతున్నాయా? అయితే దీని కోసం మంచి టిప్ ఆలోచిస్తున్నారా?

Images source : google

వేపలో యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి

Images source : google

ఇందులోని విటమిన్‌-ఎ, సి, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. మొటిమలు, మచ్చలకు కారణం బ్యాక్టీరియా. దీన్ని కూడా మట్టికరిపిస్తుంది వేప నూనె.

Images source : google

వేపాకుల పేస్ట్‌ లో కాస్త పసుపు, కొబ్బరి నూనె కలిపాలి. దీన్ని ముఖానికి పూత మాదిరి వేసుకొని 15ని.ల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయాలి.

Images source : google

ఇలా చేస్తే ఫేస్ కు తేమ అందుతుంది. ఇందులోని గుణాలు ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేసి చర్మరంధ్రాల్లోని మురికిని పోగొట్టడంలో సహాయపడతాయి.

Images source : google

వేప నూనెను కొన్ని సబ్బులు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ లో ఉపయోగిస్తుంటారు. ఇది చర్మాన్ని లోపల నుంచి క్లీన్ చేసి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

Images source : google

చర్మ సమస్యలకు కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ నూనెను చర్మ సమస్యల మీద పూస్తే అన్ని సమస్యలు పోతాయి.

Images source : google