https://oktelugu.com/

డబ్బుందా? మనశ్శాంతి మాత్రం కరువైందా?

Images source : google

సంతోషం, ఆనందం ఉంటే ఎంతో సంపద ఉన్నట్టే. ఇవి లేని ఇంట్లో కోట్లు ఉన్నా కూడా వేస్టే.

Images source : google

అయితే మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు.. అసలైన సంతోషమే లేదా?

Images source : google

మీరు సంతోషంగా ఉండాలంటే గతాన్ని తవ్వద్దు. భవిష్యత్తు గురించి ఊహలు వద్దు. జస్ట్ ఏం జరుగుతుందో దాని మీద మనసును కేంద్రీకరించాలి.

Images source : google

ప్రస్తుతంలో జీవించే వారికి ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏ బాధ ఉండదు కూడా.

Images source : google

ఎవరికీ సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీకు మీరు సమాధానం చెప్పుకొని తీరాల్సిందే. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు.

Images source : google

మిమ్మల్ని ఎవరూ రక్షించరు. మీరే మిమ్మల్ని రక్షించాలి. సో జాగ్రత్త.

Images source : google

ఎంతో మందితో కలిసి ఉంటారు. కాబట్టి నకిలీ స్నేహితులతో జాగ్రత్త అవసరం. వీరు మృగంలా మారి గాయపరుస్తుంటారు.

Images source : google