లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటూ... కొన్ని రకాల టీలు తాగడం వల్ల కూడా పీరియడ్స్ రెగ్యూలర్ గా వస్తాయి అంటున్నారు నిపుణులు. మరి ఎలాంటి టీలు తాగాలి అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
Images source: google
మెంతులు... మెంతుల వాటర్ రెగ్యులర్ గా తాగితే... హార్మోన్ల అసమతుల్యతను కంట్రోల్ చేయవచ్చు. మెంతుల్లో ఫైటో ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇది.. పీరియడ్స్ ని క్రమబద్దీకరణం చేస్తుంది.
Images source: google
జీలకర్ర: పీరియడ్స్ సమస్యను తగ్గించడంలో చాలా సహాయం చేస్తుంది జీలకర్ర.
Images source: google
కుంకుమపువ్వు: రుతుక్రమంలో వచ్చే నొప్పి , అసౌకర్యాన్ని తగ్గించి మీకు హాయిని ఇస్తుంది కుంకుమ పువ్వు.
Images source: google
కొత్తిమీర గింజలు: ధనియాల నీటిని తీసుకోవడం వల్ల పీరియడ్ నొప్పి తగ్తుతుంది.
Images source: google
బెల్లం: రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి సహాయం చేస్తుంది బెల్లం.
Images source: google
ఋతు ప్రవాహాన్ని మెరుగుపరచడానికి వారానికి 3-4 సార్లు పీరియడ్స్ వ్యాయామాలు చేయండి. వీటి కోసం స్పెషల్ వ్యాయామాలు కూడా ఉంటాయి.
Images source: google
ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన చక్కెరలను తినవద్దు. ఇవి మీ హార్మోన్లకు అంతరాయం కలిగిస్తాయి.
Images source: google
భోజన సమయాలు డిటాక్సిఫికేషన్‌లో సహాయం చేస్తాయి. కాబట్టి రాత్రి భోజనం , అల్పాహారం మధ్య 12-14 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవడం బెటర్.
Images source: google
8 గంటలు నిద్రపోవాలి. నిద్రించడానికి గంట ముందు స్క్రీన్‌లను చూడవద్దు. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పడుకునే ముందు యోగ చేసి పడుకోవాలి.
Images source: google