అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నలా అనే పిల్లి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది. ఈ పిల్లి సియామి- టాబి అనే సంకరణ జాతుల వల్ల పుట్టింది.
Images source: google
అయితే ఈ పిల్లిని నటషా, లూయిస్ అనే వాళ్లు ఐదు నెలలు వయస్సు ఉన్నప్పుడు జంతు సంరక్షణ కేంద్రం నుంచి ఆ పిల్లిని తీసుకొచ్చారు. దీనికి నలా అని పేరు పెట్టి.. ఎంతో ప్రేమగా చూసుకున్నారు.
Images source: google
ఈ పిల్లికి ఫోటోలు ఎక్కువగా తీసేవారు. ఇలా ఆ పిల్లికి సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. ఈ ప్రొఫైల్ ద్వారా ఆ పిల్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవారు.
Images source: google
పిల్లి దాని ఫోటోలు క్యూట్ గా ఉండటంతో అందరూ ఆ అకౌంట్ ని ఫాలో అయ్యారు. అలా సోషల్ మీడియా లో దాదాపుగా 4.5 మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించుకుంది.
Images source: google
ఇలా ఎక్కువ మంది ఫాలో అయ్యే పిల్లిగా.. 2020 లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
Images source: google
నలాని పెంచుకున్నవాళ్లు ఆ తరువాత ఫేసుబుక్ లో ఒక పేజీ క్రియేట్ చేశారు. ఇది కూడా బాగా ఫేమస్ అయ్యింది. నలా హౌస్ రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉండేది. దీంతో ఇది రోజూ కూడా వెళ్లేది. దీనిని చూడటానికి కూడా చాలా మంది వచ్చేవారు.
Images source: google
నలా ఇలా బాగా పాపులర్ కావడంతో.. లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నలా క్యాట్ అనే ఒక ఈ బుక్ ను ప్రారంభించారు. అయితే ఈ బుక్ చదవడానికి కొంత ఫీజ్ అనేది కట్టాలి. ఇలా ఆ పిల్లి సంపాదన మొదలయింది.
Images source: google
ఆ తరువాత లవ్ నలా పేరుతో ఒక పిల్లి ఫుడ్ బ్రాండ్ కూడా మొదలుపెట్టారు. ఇలా సోషల్ మీడియా ప్రకటనలు, కంపెనీలతో టై అప్ అయి డబ్బు సంపాదించుకుంది.
Images source: google
ఇలా సోషల్ మీడియా ద్వారా నలా సంపాదించిన డబ్బు మొత్తం 839 కోట్ల రూపాయిలు. తన కష్టంతో ఇలా సంపాదించి.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లిగా మారిం
Images source: google