Images source: google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 కు సంబంధించి వేలానికి ముందు అక్టోబర్ 31 నాటికి ఆయా జట్లు ఆటగాళ్లపై రి టెన్షన్ ప్రకటించాలి.
Images source: google
ఇటువంటి డైనమిక్ లీగ్ లోనూ కొన్ని జట్లు.. తన ఆటగాళ్లపై విపరీతమైన ఉదారత చూపుతున్నాయి.
Images source: google
ఐపీఎల్ చరిత్ర ప్రకారం కొన్ని జట్లు వదులుకొని ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. సచిన్ టెండూల్కర్: ముంబై ఇండియన్స్
Images source: google
ముంబై జట్టులోకి సచిన్ 2008లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. జట్టు నుంచి నిష్క్రమించాడు. రిషబ్ పంత్: ఢిల్లీ
Images source: google
2016 నుంచి రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుతో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు కెప్టెన్ గా అవతరించాడు. విరాట్ కోహ్లీ: బెంగళూరు
Images source: google
2008 నుంచి బెంగళూరు జట్టుతో విరాట్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పటివరకు ఆ జట్టుతోనే అతడు కొనసాగుతున్నాడు. సునీల్ నరైన్, కోల్ కతా
Images source: google
2012 నుంచి కోల్ కతా జట్టుతో సునీల్ నరైన్ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. కోల్ కతా జట్టు మూడు ఐపీఎల్ ట్రోఫీలను దక్కించుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ధోని: చెన్నై
Images source: google
2008 నుంచి చెన్నై జట్టుతో ధోని కొనసాగుతున్నాడు.. గత సీజన్లో కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆటగాడిగా ఉన్నాడు. చెన్నై జట్టుకు ఐదు టైటిల్స్ అందించిన ఘనత ధోనిది.
Images source: google