Images source : google
స్లో పిచ్ లపై వికెట్లు పడగొడుతూ బ్యాటర్ల ఆధిపత్యానికి గండి కొడుతున్నారు..
Images source : google
ఏకపక్షంగా సాగుతున్న మ్యాచులలో బౌలర్లు సత్తా చూపిస్తూ.. తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు.
Images source : google
ఐపీఎల్ లో ఈ సీజన్లో ఇప్పటివరకు వికెట్లను పడగొట్టిన బౌలర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..
Images source : google
మహమ్మద్ సిరాజ్.. ఐదో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టాడు.
Images source : google
జోష్ హేజిల్ వుడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టాడు.
Images source : google
నూర్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇతడు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టాడు.
Images source : google
కులదీప్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టాడు.
Images source : google