ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నారు.

Images source : google

గుజరాత్ టైటాన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ గెలిచిన తర్వాత ఆరెంజ్ క్యాప్ విభాగంలో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి.

Images source : google

కోల్ కతా పై గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేసి.. లక్నో ఓపెనర్ నికోలస్ పూరన్ ను అధిగమించాడు.

Images source : google

ప్రస్తుత ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతున్న ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

Images source : google

గుజరాత్, లక్నో, బెంగళూరు జట్లలో ఐదుగురు ఆటగాళ్ల మధ్యే ఆరెంజ్ క్యాప్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.

Images source : google

సాయి సుదర్శన్, గుజరాత్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్నాడు. 8 మ్యాచ్లలో 417 పరుగులు చేశాడు.

Images source : google

లక్నో జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ ఎనిమిది మ్యాచ్ లలో 368 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Images source : google

గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ 356 పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు. 2022 లో ఇతడు ఆరెంజ్ క్యాప్ విజేత.

Images source : google