https://oktelugu.com/

టెస్ట్ క్రికెట్ ను షేక్ చేసిన భారత ఘనవిజయం..

Images source: google

బంగ్లా పై విజయం సాధించిన తర్వాత టెస్ట్ క్రికెట్ ను టీమిండియా షేక్ చేసింది.

Images source: google

280 పరుగుల భారీ తేడాతో గెలిచిన నేపథ్యంలో సరికొత్త సమీకరణాలను నమోదు చేసింది.

Images source: google

రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, గిల్ సూపర్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

Images source: google

సెంచరీ చేయడమే కాకుండా అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Images source: google

ఈ గెలుపు ద్వారా టీమిండియా ఐసీసీ టెస్ట్ గణాంకాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.

Images source: google

భారత జట్టు తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓటముల కంటే ఎక్కువగా విజయాల శాతాన్ని పెంచుకుంది.

Images source: google

ఇండియా 179 టెస్ట్ విజయాలను, 178 ఓటములను నమోదు చేసింది.

Images source: google