Images source: google
బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీ చేశాడు.
Images source: google
మొత్తంగా అతడు 119 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు.
Images source: google
టెస్ట్ కెరియర్లో గిల్ కు ఇది ఐదో సెంచరీ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఐదో శతకం.
Images source: google
ఈ సెంచరీ ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో విరాట్ ను అధిగమించాడు.
Images source: google
WTC లో అత్యధిక సెంచరీలు చేసిన రెండవ భారత బ్యాటర్ గా నిలిచాడు.
Images source: google
WTC చరిత్రలో 9 సెంచరీలు చేసి.. రోహిత్ శర్మ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
Images source: google
WTC లో రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్ నాలుగు సెంచరీలు చేసి.. మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
Images source: google