Images source: google
అశ్విన్ (102), జడేజా (86) ఏడో వికెట్ కు అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Images source: google
144/6 వద్ద భారత్ నిలిచినప్పుడు.. అశ్విన్ - జడేజా జట్టు భారాన్ని భుజస్కంధాలపై మోశారు.
Images source: google
2013లో రోహిత్ శర్మ - రవిచంద్రన్ అశ్విన్ వెస్టిండీస్ పై ఏడో వికెట్ కు 280 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Images source: google
సొంత మైదానంలో సెంచరీ చేయడంతో అశ్విన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Images source: google
రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ కెరియర్లో ఆరవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Images source: google
తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడటం రవిచంద్రన్ అశ్విన్ కు బాగా కలిసి వచ్చింది
Images source: google