https://oktelugu.com/

ఫుట్ బాల్ చరిత్రలో చాంపియన్స్ లీగ్ కు ప్రత్యేకమైన పేరుంది.

Images source: google

ఛాంపియన్స్ లీగ్ లో జరిగే ప్రతి మ్యాచ్ కు భారీగా ప్రేక్షకులు హాజరవుతుంటారు.

Images source: google

ఫుట్ బాల్ చరిత్రలో ఛాంపియన్స్ లీగ్ ను టీ -20 క్రికెట్ లాగా అభివర్ణించవచ్చు.

Images source: google

 ఛాంపియన్స్ లీగ్ లో ఇప్పటివరకు ఓ మ్యాచ్ లో అత్యధికంగా 12 గోల్స్ నమోదయ్యాయి.

Images source: google

నవంబర్ 12, 2016 లో బోరుస్సియా డార్ట్ మండ్ - లెజివా వార్జావా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 12 గోల్స్ రికార్డ్ ఆవిష్కృతమైంది.

Images source: google

బోరుస్సియా డార్ట్ మండ్ పై లెజివా వార్జావా 8-4 గోల్స్ తేడాతో విజయం సాధించింది.

Images source: google

గేమ్ బేయర్న్ - మ్యూనిచ్ డైనమో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోనూ అత్యధికంగా గోల్స్ నమోదయ్యాయి.

Images source: google

సెప్టెంబర్ 17 2024న బేయర్న్ జట్టు మ్యూనిచ్ డైనమో పై  9-2 తేడాతో విజయం సాధించింది.

Images source: google

2003లో జరిగిన మ్యాచ్లో మొనాకో  డిపోర్టీవో లా కొరునాను 8-3 తేడాతో ఓడించింది.

Images source: google