ఎర్ర గులాబీలా మారిపోయిన మిల్కీ బ్యూటీ..

 మిల్కీ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు

Image Credit : Instagram

Image Credit : Instagram

మిల్కీ బ్యూటీ తమన్నా తన ఇన్ స్టాలో ‘Khareedi nahi jaa sakti, haseeno ki ijaazat… Aaj ki raat’ (కొనుగోలు చేయడం సాధ్యం కాదు, అందమైన మహిళల అనుమతి...ఈ రాత్రి) క్యాప్షన్ పేరుతో కొన్ని ఫొటోలను పోస్టు చేసింది.

Image Credit : Instagram

తమన్నా ఫొటోలు చూస్తుంటే ఎర్ర గులాబీకి ప్రాణం వచ్చిందా? అనేలా ఉన్నాయి. 

Image Credit : Instagram

గ్లామర్ క్విన్ అనే పేరుకు తగ్గట్టుగా తమన్నా ఫొటోలు ఉండటంపై కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Image Credit : Instagram

రెట్టింపు అయిన తన అందాలను అద్దంలో చూసుకుంటున్న తమన్నా భాటియా..

Image Credit : Instagram

కాగా తమన్నా భాటియా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సీరిసులు చేస్తూ ఫుల్ బీజీగా గడుపుతోంది.

Image Credit : Instagram

అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండటం గమనార్హం.