Images source: google
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తొలి టెస్టులో తలపడుతోంది.
Images source: google
రెండు ఇన్నింగ్స్ లలో భారత జట్టు అద్భుతమైన ప్రతిభ చూపడంతో విజయం సాధించింది.
Images source: google
మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు బంగ్లాదేశ్ జట్టును 149 పరుగులకే ఆల్ అవుట్ చేశారు.
Images source: google
ఫలితంగా చిదంబరం మైదానంలో 45 సంవత్సరాల టెస్ట్ రికార్డ్ బద్దలైంది.
Images source: google
ఒక్కరోజులో రెండు జట్లకు సంబంధించిన 17 వికెట్లు పడిపోవడం (భారత్ -10, బంగ్లాదేశ్ -7) సంచలనం కలిగించింది.
Images source: google
చిదంబరం మైదానంలో ఇలా 17 వికెట్లు ఒకేరోజు నేలకూలడం ఇదే తొలిసారి.
Images source: google
ఈ మైదానం వేదికగా 1979లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఒకేరోజు 15 వికెట్లు నేలకూలాయి.
Images source: google