https://oktelugu.com/

మద్యం తాగడానికి ముందు ఇవి తినాలి

Images source: google

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మందు సీసాలపై ముద్రించి అమ్ముతున్నారు. అయినా కిక్కు కోసం తాగుతున్నాం..

Images source: google

అల్కాహాల్ తాగే ముందు చాలా మంది ఏమి తినరు. అలాగే తాగుతుంటారు. కానీ అది మంచిది కాదు. మద్యం తాగే ముందు ఏదైనా తింటే దాని ప్రభావం అంతగా ఉండదు.

Images source: google

  మద్యం తాగే సమయంలో ఉప్పుగా ఉండే వాటిని దూరంగా ఉంచడమే మంచిది. వాటిని తినడం వల్ల మద్యం ఎక్కువగా తాగే అవకాశం ఉంటుంది. దీని వల్ల శరీరం డీ హైడ్రేడ్ కు గురవుతుంది.

Images source: google

   మందు తాగడానికి ముందు మంచి ఆహారం తీసుకుంటే నష్టం ఉండదు. పండ్లు, కూరగాయలు, దోసకాయ, టమాట, బెల్ పెప్పర్, ముల్లంగి వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

Images source: google

అరటి పండు తింటే ఇందులో ఉండే ఫైబర్ వల్ల మందు ప్రభావం పడకుండా చేస్తుంది. ఏం తినకుండా తాగితే అల్కహాల్ మొత్తం శరీరంలోని రక్తంలో కలిసిపోతే ఇబ్బందులు తలెత్తుతాయి.

Images source: google

అల్కహాల్ తీసుకోవాల్సి వస్తే దాని కంటే 15 నిమిషాల ముందే ఏదైనా ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Images source: google

ఇలా చేయడం వల్ల హ్యాంగోవర్ సమస్య రాకుండా చేయడానికి సాయపడుతుంది.

Images source: google