Images source: google
వచ్చ ఏడాది భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.
Images source: google
2025 జూన్ 20 నుంచి భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల మ్యాచ్ సిరీస్ జరుగుతుంది.
Images source: google
మూడవ టెస్ట్ జూలై 10న లార్డ్స్ మైదానం వేదికగా మొదలవుతుంది.
Images source: google
ఈ మ్యాచ్ ను పురస్కరించుకొని లార్డ్స్ మైదానంలో టికెట్ ధరలను నిర్వాహకులు పెంచారు.
Images source: google
ఒకవేళ ఐదు రోజులపాటు మ్యాచ్ చూడాలంటే అభిమానులు 120 -175 పౌండ్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
Images source: google
ఇటీవల ఇంగ్లాండ్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ టికెట్లను 115 -140 పౌండ్ల మధ్య విక్రయించారు.
Images source: google
టికెట్ ధరలు పెంచడంతో కేవలం 9,000 మంది మాత్రమే అభిమానులు హాజరయ్యారు.
Images source: google
అభిమానులు తక్కువ రావడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ పోప్ ఆశ్చర్యానికి గురయ్యాడు
Images source: google