Images source: google
డ్వేన్ బ్రావో.. ఈ వెస్టిండీస్ ఆటగాడు టి20 ఫార్మాట్ లో అద్భుతాలు సృష్టించాడు.
Images source: google
కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో చివరి మ్యాచ్ ఆడి..పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు.
Images source: google
వచ్చేనెలలో 41 వడి లోకి బ్రావో అడుగు పెడతాడు. అతడు ప్రస్తుతం గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు.
Images source: google
గాయం వల్ల అతడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడ లేకపోతున్నాడు. అందువల్లే వీడ్కోలు పలికాడు.
Images source: google
గజ్జల్లో గాయం వల్ల అతడి చివరి టోర్నీలో ఒక్క బంతి కూడా వేయలేకపోయాడు.
Images source: google
ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన అతడు.. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
Images source: google
కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టుకు 5 టైటిల్స్ అందించాడు.
Images source: google