https://oktelugu.com/

IND vs SA: ఇప్పటివరకు సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..

Images source: google

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ ఆడనుంది.

Images source: google

ఇప్పటికే టీం ఇండియా దక్షిణాఫ్రికా వెళ్లిపోయింది. సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తోంది.

Images source: google

ఆ దేశ మైదానాలలో ఇప్పటివరకు సెంచరీలు చేసిన భారత్, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ల వివరాలు పరిశీలిస్తే..

Images source: google

టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డిసెంబర్ 2023లో జరిగిన మ్యాచ్ లో 56 బంతుల్లో 100 రన్స్ చేశాడు.

Images source: google

సౌత్ ఆఫ్రికా ఆటగాడు రిలీ రోసౌ.. అక్టోబర్ 2022లో 48 బంతుల్లో 100* రన్స్ చేశాడు.

Images source: google

సురేష్ రైనా.. 2010 మే నెలలో జరిగిన మ్యాచ్లో  60 బంతుల్లో 101 రన్స్ చేశాడు.

Images source: google

రోహిత్ శర్మ.. 2015 అక్టోబర్లో జరిగిన మ్యాచ్లో 66 బంతుల్లో 106 రన్స్ చేశాడు.

Images source: google

డేవిడ్ మిల్లర్.. 2022 అక్టోబర్లో జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లో 106* రన్స్ చేశాడు.

Images source: google