https://oktelugu.com/

రొమ్ము క్యాన్సర్‌ ను ఇలా కంట్రోల్‌ చేసుకోవచ్చు..

Images source: google

సమస్య: ప్రస్తుతం మహిళలను వేధిస్తున్న సమస్యల్లో రొమ్ము క్యాన్సర్‌ ప్రధానంగా కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ చాలా వేగంగా విస్తరిస్తుంది అంటున్నారు నిపుణులు. ఈ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

Images source: google

కారణాలు: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జీన్స్‌, వయస్సు, లైఫ్‌స్టైల్‌, ఆహారపు అలవాట్లు వంటివి ఈ సమస్యను పెంచుతున్నాయి.

Images source: google

బరువును మెయింటేన్‌ : ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్‌ చేయాలి. దీని వల్ల కాస్త రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది. సన్నగా ఉన్న వారితో పోల్చితే లావుగా ఉన్న వారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందట.

Images source: google

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామంతో బరువు అదుపులో ఉంటుంది. జీవక్రియల రేటు కూడా మెరుగు అవుతుంది.

Images source: google

స్మోకింగ్‌ వద్దు: స్మోకింగ్ పలు సమస్యలకు కారణం. ఎక్కువగా స్మోక్‌ చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వస్తుంది. సిగరెట్స్‌ వల్ల రొమ్ము క్యాన్సర్‌ మరింత ఎక్కువ వస్తుంది.

Images source: google

ఆల్కాహాల్ వద్దు: ఆల్కాహాల్ సేవిస్తే చాలా సమస్యల భారిన పడాల్సి వస్తుంది.  మందు తాగే మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ త్వరగా వస్తుంది.

Images source: google

పిల్లలకు పాలు ఇవ్వండి: పుట్టిన పిల్లలకు పాలివ్వాలి. దీని వల్ల రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది. పాలు ఇవ్వని తల్లులతో పోల్చితే పాలు ఇచ్చే వారిలో క్యాన్సర్‌ రిస్క్‌ తక్కువ అంటున్నారు నిపుణులు.

Images source: google