Images source: google
ఆకలి వేసినప్పుడు అయితే భోజనం ఫుల్ గా తినవచ్చు. కానీ ఆకలిగా లేకపోతే తినడం కష్టమే కద.
Images source: google
ఆరోగ్యం బాగుండాలంటే ఆకలి లేకపోయిన సరే కొన్ని స్నాక్స్ తీసుకుంటే ఆరోగ్యం మెరుగు అవుతుంది. మరి అవేంటో చూసేద్దామా?
Images source: google
పీనట్ బటర్. యాపిల్ లేదా అరటిపండు ముక్కల ను పీనట్ బటర్ తో తినండి. స్వీట్ గా అనిపిస్తుంది. మంచి ఆరోగ్యం కూడా.
Images source: google
క్యారెట్: తరిగిన క్యారెట్ ముక్కలు కూడా ఆరోగ్యకరమైన స్నాక్స్ గా ఉపయోగపడతాయి. వీటిలో కూడా పీనట్ బటర్ వేసుకొని లాగించేయవచ్చు.
Images source: google
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. దీని వల్ల కోరికలు కూడ అదుపులో ఉంటాయట.
Images source: google
నట్స్: జీడిపప్పు, పిస్తాపప్పులు, బాదంపప్పులు వంటివి ఆరోగ్యకరమైన స్నాక్స్. కానీ ఎక్కువగా తినకుండా కొన్ని మాత్రమే తినండి.
Images source: google
మఖానా: ఇది తేలికగా, కరకరలాడుతూ ఉంటూనే మంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మఖానా మంచి స్నాక్ మాదిరి ఉంటుంది. ఆకలిని చంపేస్తుంది కూడా
Images source: google