https://oktelugu.com/

ఒంటె పాలను కూడా తాగుతారు. ప్రయోజనాలు కూడా మెండే..

Images source: google

ఒంటె పాలలో  విటమిన్లు, ప్రోటీన్లు, మంచి కొవ్వులు అధిక శాతం ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

Images source: google

టైప్‌-డయాబెటిస్‌ ఉన్న వారు తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ ను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా దూరం అవుతాయి.

Images source: google

క్యాన్సర్‌ నిరోధక లక్షణాలను తొలగిస్తాయి ఈ ఒంటె పాలు. బయోయాక్టివ్ పెప్టైడ్‌ల గొప్ప మూలంగా పని చేస్తాయి కూడా.

Images source: google

ఒంటె పాల వల్ల అధిక ప్రొటీన్‌ లభిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది.  చర్మ సమస్యలు తొలిగిపోతాయి.

Images source: google

లివర్‌, మూత్రపిండాల సమస్యలు  ఉన్నవారు ఉపశమనం పొందవచ్చు.

Images source: google

ఇమ్యూన్ వ్యాధులతో బాధ పడుతున్నవారికి కూడా మంచి ప్రయోజనాలు అందుతాయి.

Images source: google

ఆవు పాలు తీసుకునేకంటే కూడా ఈ ఒంటె పాలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

Images source: google

ఒంటె పాలు బ్యాక్టీరియా, క్రిముల యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి అంటున్నారు నిపుణులు.

Images source: google