https://oktelugu.com/

ఈసారి వేలంలో సరికొత్త పద్ధతులను బీసీసీఐ అవలంబిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

Images source: google

గత సీజన్లో కోల్ కతా జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈసారి వేలంలో సమర్థవంతమైన ఆటగాళ్లను వదులుకోవద్దని భావిస్తోంది.

Images source: google

గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్ కావడంతో.. డ్వాన్ బ్రావో ను మెంటార్ గా నియమించుకుంది.

Images source: google

వచ్చే సీజన్లోనూ సునీల్ నరైన్ ను కోల్ కతా జట్టు రి టైన్ చేసుకునే అవకాశం ఉంది..

Images source: google

విధ్వంసకరమైన ఆటగాడు అండ్రి రస్సెల్ ను కూడా కోల్ కతా జట్టు కొనసాగిస్తుందని వార్తలు వస్తున్నాయి.

Images source: google

శ్రేయస్ అయ్యర్ ఫామ్ లేమితో బాధపడుతున్నప్పటికీ.. అతడినే కెప్టెన్ గా కొనసాగిస్తుందని సమాచారం.

Images source: google

గత సీజన్లో రింకు సింగ్ పెద్దగా ప్రతిభ చూపలేకపోయినప్పటికీ.. గత ట్రాక్ రికార్డు ఆధారంగా జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.

Images source: google

హర్షిత్ రాణా కు బౌలర్ కేటగిరీలో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. గత సీజన్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

Images source: google

ఒకవేళ ముగ్గురు విదేశీ ఆటగాళ్ల నిబంధన తెరపైకి వస్తే వెంకటేష్ అయ్యర్ కు ఉద్వాసన పలికి.. సాల్ట్ కు అవకాశం ఇవ్వచ్చు.

Images source: google