https://oktelugu.com/

WTC చరిత్రలో.. సిక్సర్ల పంట పండించిన భారత క్రికెటర్లు

Images source: google

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నప్పటికీ..ఓ విభాగంలో మాత్రం ఇంగ్లాండ్ ఆటగాడు ముందున్నాడు.

Images source: google

ఇప్పటికే భారత్ డబ్ల్యుటిసి జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతోంది.

Images source: google

డబ్ల్యూటీసీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ది. ఇతడు 88 ఇన్నింగ్స్ లలో 81 సిక్సర్లు కొట్టాడు.

Images source: google

రెండవ స్థానంలో రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ఇతడు 56 ఇన్నింగ్స్ లలో 52 సిక్స్ లు కొట్టాడు.

Images source: google

మూడవ స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. ఇతడు 43 ఇన్నింగ్స్ లలో 42 సిక్స్ లు కొట్టాడు.

Images source: google

నాలుగో స్థానంలో జానీ బెయిర్ స్టో ఉన్నాడు. ఇతడు 67 ఇన్నింగ్స్ లలో 32 సిక్స్ లు కొట్టాడు.

Images source: google

ఐదో స్థానంలో యశస్వి జైస్వాల్ కొనసాగుతున్నాడు. ఇతడు 18 ఇన్నింగ్స్ లలో 29 సిక్సులు కొట్టాడు.

Images source: google

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 7 సిక్స్ లు మాత్రమే కొట్టాడు.

Images source: google