https://oktelugu.com/

వేలం జరిగినా.. చెన్నై జట్టులో ఈ ఐదుగురు కచ్చితంగా ఉంటారు..

Images source: google

ఐపీఎల్ లో 5 సార్లు విజేతగా నిలిచి చెన్నై జట్టు ముంబై తో సమానంగా కొనసాగుతోంది.

Images source: google

ధోని ఆధ్వర్యంలో చెన్నై జట్టు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది.

Images source: google

గత సీజన్ లో ధోని కెప్టెన్సీ ని వదులుకున్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ కు సారధ్య బాధ్యతలు అప్పగించాడు.

Images source: google

కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ ను తన వద్దే ఉంచుకోనుంది.

Images source: google

రవీంద్ర జడేజా ను అంటి పెట్టుకోనుంది.

Images source: google

శివం దూబే ను ఆల్ రౌండర్ కేటగిరిలో జట్టులోనే కొనసాగించనుంది.

Images source: google

మాజీ కెప్టెన్ ను మహేంద్ర సింగ్ ధోని ని కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.

Images source: google