Images source: google
భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్లో సరికొత్త రికార్డులను అందుకున్నాడు.
Images source: google
147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడు సాధించని రికార్డును అతడు సొంతం చేసుకున్నాడు.
Images source: google
టెస్టులలో 2000+ పరుగులు చేసి, 200+ పైగా వికెట్లను సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Images source: google
ఇటీవల చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో 86 పరుగులు చేసి, మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనతను సాధించాడు.
Images source: google
రవీంద్ర జడేజా చేసిన 86 పరుగులు.. టీమ్ ఇండియాకు సరికొత్త బూస్ట్ ఇచ్చాయి.
Images source: google
రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా బంగ్లా జట్టు పై ఏడో వికెట్ కు 199 పరుగులు జోడించి.. రికార్డు సృష్టించారు.
Images source: google
జడేజా రికార్డును సమం చేయగల సత్తా కేవలం భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు మాత్రమే ఉంది.
Images source: google