Images source: google
-ఈ ప్రపంచంలో ఎన్నో పెద్ద భవనాలు, మ్యూజియాలు ఉన్నాయి.
Images source: google
-సాధారణంగా ఉన్న భవనాల కంటే ప్రత్యేకంగా ఉన్నవాటిని అందరూ గుర్తుపెట్టుకుంటారు.
Images source: google
-అలాంటి ప్రత్యేకమైన భవనాల్లో పైనాపిల్ మ్యూజియం కూడా ఒకటి.
Images source: google
-ప్రపంచంలోనే అతిపెద్ద పైనాపిల్ మ్యూజియం దక్షిణాఫ్రికాలోని బాథర్ట్స్‌లో ఉంది.
Images source: google
-పైనాపిల్ షేప్‌లో ఉండే ఈ మ్యూజియం 56 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది.
Images source: google
-బాథరస్ట్ వ్యవసాయ సంఘం 1980లో ఈ పైనాపిల్ మ్యూజియాన్ని నిర్మించారు.
Images source: google
-మొత్తం మూడు అంతస్తుల్లో ఉండే ఈ భవనాన్ని మెటల్, ఫైబర్గ్లాస్‌తో తయారు చేశారు.
Images source: google