https://oktelugu.com/

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో.. ఆస్ట్రేలియా మైదానాలపై భారత్ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Images source: google

దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

Images source: google

ఈ సిరీస్లో భారత్ - ఆస్ట్రేలియా ఐదు టెస్ట్ మ్యాచ్ లలో తలపడతాయి. గత రెండు సీజన్లలో భారత్ విజేతగా నిలిచింది.

Images source: google

టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే ఈ సిరీస్ ను 4-0 తేడాతో గెలుచుకోవాలి.

Images source: google

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాలోని ఐదు ప్రధాన మైదానాలలో ఆడనుంది. ఆ పిచ్ లపై భారత్ రికార్డు ఎలా ఉందంటే.

Images source: google

పెర్త్: ఈ మైదానంలో ఇప్పటివరకు టీమిండియా 5 టెస్ట్ లు అడగా.. ఒకదాంట్లో మాత్రమే గెలిచింది.

Images source: google

ఆడిలైడ్.. ఈ మైదానంపై 13 టెస్టులు ఆడగా.. భారత్ 8 ఓడింది. మూడు డ్రా అయ్యాయి. రెండు మ్యాచ్లలో గెలిచింది.

Images source: google

బ్రిస్బేన్: ఈ మైదానంపై ఏడు మ్యాచ్లు ఆడగా.. ఐదు ఓటములు, ఒకటి డ్రా, ఒకదాంట్లో విజయం సాధించింది.

Images source: google

మెల్బోర్న్: ఈ మైదానంపై 14 మ్యాచ్ లు భారత్ ఆడింది. 8 ఓటములు, 2 డ్రా లు, 4 విజయాలు సాధించింది.

Images source: google

సిడ్ని: ఈ మైదానంపై 13 మ్యాచులు ఆడింది. ఇందులో ఐదు ఓటములు, ఏడు డ్రా లు, ఒక విజయం సాధించింది.

Images source: google