https://oktelugu.com/

టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినా WTC ఫైనల్స్ లోకి వెళ్లొచ్చు..

Images source: google

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ 0-3 తేడాతో కోల్పోయిన తర్వాత టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడం కాస్త ఇబ్బందిగా మారింది.

Images source: google

దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో ఢీకొంటుంది.

Images source: google

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశాలుంటాయి.

Images source: google

ఆస్ట్రేలియాపై 0-2 లేదా 0-3 లేదా 1-4 తేడాతో టీమిండియా ఒకవేళ ఓడిపోతే.. మిగతా జట్ల సమీకరణాలు కూడా కలిసి రావాలి. అప్పుడే WTC ఫైనల్స్ లోకి వెళ్తుంది.

Images source: google

ఒకవేళ ఆస్ట్రేలియాపై 0-5 లేదా 0-4 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోతే టీమిండియా WTC రేసు నుంచి తప్పుకుంటుంది.

Images source: google

ఒకవేళ ఆస్ట్రేలియాపై భారత్ 1-4/ 0-2/ 0-3 తేడాతో సిరీస్ కోల్పోతే.. అప్పుడు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్టును 2-0 లేదా 3-0 తేడాతో ఓడించాలి. పాకిస్తాన్ 2-0 తేడాతో దక్షిణాఫ్రికా ను, ఆస్ట్రేలియా శ్రీలంక జట్టును 2-0 తేడాతో ఓడించాలి. అంతేకాదు దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తమ సిరీస్ 1-1 సమం చేయాలి.

Images source: google

ఒకవేళ 1-2/1-3/0-0/0-1 తీరుగా సిరీస్ ముగిస్తే న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పై పాకిస్తాన్  2-0 తేడాతో సీరియస్ గెలవాలి. ఆస్ట్రేలియా 2-0 తేడాతో శ్రీలంక పై గెలవాలి. దక్షిణాఫ్రికా- శ్రీలంక సిరీస్ సమం కావాలి.

Images source: google

బోర్డర్ గవాస్కర్ సిరీస్ 2-3 తేడాతో భారత ఓడిపోతే.. ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ ఓడిపోవాలి. శ్రీలంక, దక్షిణాఫ్రికా చెరో రెండు టెస్టులలో ఓటమి పాలు కావాలి.

Images source: google