Images source: google
హార్దిక్ కొట్టిన ఆ షాట్ సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది.
Images source: google
బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో అటిట్యూడ్ షాట్ కొట్టి.. వార్తల్లో నిలిచాడు హార్దిక్ పాండ్యా..
Images source: google
తొలి మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Images source: google
హార్దిక్ పాండ్యా 16 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 11.5 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసింది.
Images source: google
విన్నింగ్ షాట్ సిక్సర్ గా మలిచి మ్యాచ్ ను అత్యంత వేగంగా ముగించాడు హార్దిక్.
Images source: google
వీరోచితంగా ఆడిన హార్థిక్ పాండ్యా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని అధిగమించాడు.
Images source: google
హార్దిక్ వరుసగా 5 t20 మ్యాచ్ లను సిక్సర్లు కొట్టి ముగించాడు.
Images source: google