టీ -20 వరల్డ్ కప్ లు గెలిచినప్పటికీ.. ఐపీఎల్ లో వీరి స్థానాలు పదిలం కాలేదు

Images source: google

మొయిన్ అలీ టి20 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడైనప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ ఇతడిని వదిలేసుకుంది.

Images source: google

డేవిడ్ వార్నర్.. టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ కీలక ఆటగాడు అయినప్పటికీ.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు.

Images source: google

రిషబ్ పంత్.. ఇటీవల టి20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాలో కీలక ఆటగాడు.. అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇతడిని వదులుకుంది.

Images source: google

మిచెల్ మార్ష్.. టి20 వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో ముఖ్య ఆటగాడయినప్పటికీ.. ఇతడిని ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకోలేదు.

Images source: google

ఫిల్ సాల్ట్.. టి20 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టులో ఇతడు కీలక ఆటగాడినప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోలేదు.

Images source: google

మార్కస్ స్టోయినిస్.. టి20 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టులో ఇతడు కీలక ఆటగాడు అయినప్పటికీ. లక్నో ఇతడిని నిలుపుకోలేదు.

Images source: google

లివింగ్ స్టోన్.. టి20 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టులో ముఖ్య ఆటగాడు అయినప్పటికీ... ఇతడిని పంజాబ్ జట్టు రిటైన్ చేసుకోలేదు.

Images source: google

అర్ష్ దీప్ సింగ్.. ఇటీవల టి20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియాలో ముఖ్య బౌలర్ ఇతడు. అయినప్పటికీ పంజాబ్ జట్టు ఇతడిని రిటైన్ చేసుకోలేదు.

Images source: google

జోస్ బట్లర్.. టి20 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టులో ముఖ్య ఆటగాడు ఇతడు. అయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఇతడని రిటైన్ చేసుకోలేదు.

Images source: google

మాక్స్ వెల్.. గతంలో ఆస్ట్రేలియా జట్టు టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు ఇతడు అందులో ముఖ్య ఆటగాడిగా ఉన్నాడు. అయినప్పటికీ బెంగళూరు ఇతడిని నిలుపుకోలేదు.

Images source: google