జిమ్నాస్టిక్స్ కు దీపా కర్మాకర్ గుడ్ బై.. ఆమె గురించి ఆసక్తికర సంగతులు ఇవి
Images source: google
ఒళ్ళును విల్లులాగా ఉంచి.. ప్రదర్శనలు చేయడంలో దీప కర్మాకర్ ది అందె వేసిన చెయ్యి.
Images source: google
జిమ్నాస్టిక్స్ లో ప్రపంచ వేదికలపై తన ప్రదర్శనలతో దీప ఆకట్టుకున్నది.
Images source: google
ఎన్నో మెడల్స్ సాధించి.. భారతీయ జిమ్నాస్ట్ గా సరికొత్త రికార్డులను సృష్టించింది.
Images source: google
31 సంవత్సరాల దీప తన కెరియర్ కు అక్టోబర్ 7న వీడ్కోలు పలికింది.
Images source: google
కామన్వెల్త్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ 2014లో వాల్ట్ విభాగంలో దీప బ్రాంజ్ మెడల్ సాధించింది.
Images source: google
ఆసియా చాంపియన్స్ షిప్ ఆసియా చాంపియన్షిప్ -2024 లో ఆర్టిస్టిక్ విభాగంలో గోల్డ్ మెడల్ దక్కించుకుంది.
Images source: google
ప్రొడునువా వాల్ట్ ప్రపంచంలో ప్రొడునోవా వాల్ట్ పూర్తిచేసిన ఐదుగురు జిమ్నాస్ట్ లలో దీప ఒకరు.
Images source: google
ఒలింపిక్స్ కు అర్హత 1964 తర్వాత ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా దీప రికార్డు సృష్టించింది.
Images source: google
రియో ఒలింపిక్స్ లో నాలుగో స్థానం.. ప్రతిష్టాత్మకమైన రియో ఒలింపిక్స్ లో దీప నాలుగో స్థానంలో నిలిచింది.. వెంట్రుక వాసిలో మెడల్ కోల్పోయింది
Images source: google