https://oktelugu.com/

కెనడా వెళ్ళిన వెంటనే భారతీయ రూ. 100 విలువ తగ్గుతుంది. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Images source: google

ప్రస్తుతం కెనడా గురించి చాలా చోట్ల హాట్ టాపిక్ గా చర్చ సాగుతుంది. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు.

Images source: google

అయితే కెనడాలో భారత్‌ తో పోలిస్తే 100 రూపాయలకు సమానమైన డాలర్లు ఎన్ని ఉంటాయో తెలుసా?

Images source: google

భారతదేశ కరెన్సీని రూపాయి అని, కెనడా కరెన్సీని కెనడియన్ డాలర్ అని పిలుస్తారు.

Images source: google

వాస్తవానికి, భారతదేశంలో 10 రూపాయలు కెనడాలో 0.17 కెనడియన్ డాలర్లకు సమానం.

Images source: google

కెనడా కరెన్సీని బ్యాంక్ ఆఫ్ కెనడా నిర్వహిస్తుందని మీకు తెలుసా?

Images source: google

కెనడాకు వెళ్లే భారతదేశ 100 రూపాయలు 1.67 కెనడియన్ డాలర్లకు సమానం అవుతాయి.

Images source: google

కెనడియన్ డాలర్ ప్రపంచంలో ఐదవ అత్యధిక రిజర్వ్ కరెన్సీగా చలామణీ అవుతుంది .

Images source: google