https://oktelugu.com/

ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన హోటల్స్ కు వెళ్లాలంటే కచ్చితంగా మధ్యతరగతి వారు ఆస్తులు అమ్ముకోవాల్సిందే కావచ్చు. ఎందుకంటారా? ఆ రేంజ్ లో ఉన్నాయండీ బాబు ధరలు.

Images source: google

రాయల్ పెంట్‌హౌస్ సూట్, హోటల్ ప్రెసిడెంట్ విల్సన్ - జెనీవాలు చాలా ఖరీదైన హోటల్లు.

Images source: google

ఇవి స్విట్జర్లాండ్ లో ఉన్నాయి. ఒక రాత్రికి $80,000 చెల్లించాలి. జెనీవా సరస్సు, మోంట్ బ్లాంక్  విశాల దృశ్యాలను అందిస్తుంది.

Images source: google

మార్క్ పెంట్‌హౌస్ - న్యూయార్క్ నగరం లో ఉంది. ఒక రాత్రికి $75,000 చెల్లించాలి. నగర అత్యంత ప్రత్యేకమైన చిరునామాలలో ఒకటిగా నిలిచింది ఈ హోటల్.

Images source: google

లవర్స్ డీప్ లగ్జరీ సబ్‌మెరైన్ లో ఉండాలంటే కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇది సెయింట్ లూసియా లో ఉంది.

Images source: google

ఒక రాత్రికి సుమారు $150,000 ఖర్చు అవుతుంది. ఇక్కడికి వెళ్తే ఎంతో అందమైన అనుభూతిలో విహరిస్తారు విజిటర్స్.

Images source: google

పెంట్‌హౌస్ సూట్, హోటల్ మార్టినెజ్ - కేన్స్, ఫ్రాన్స్ ఫ్రెంచ్ రివేరా నడిబొడ్డున ఉన్న ఈ హోటల్ మధ్యధరా సముద్రం ఒడ్డున ఉంది. ఇది విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తుంది.

Images source: google

బుర్జ్ అల్ అరబ్ - దుబాయ్, UAE  "ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటల్" అని పేరుగాంచింది. ఒక రాత్రికి $24,000 నుంచి ప్రారంభమయ్యే గదులను కలిగి ఉంది.

Images source: google