https://oktelugu.com/

1.9 బిలియన్లకు పైగా వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌ను రూపొందించాయి. ఇందులో కొన్ని ఆన్‌లైన్ ట్రాఫిక్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సెమ్రుష్ ట్రాఫిక్ అనలిటిక్స్ టూల్ తాజా డేటా ప్రకారం ఎక్కువ వెతికిన సైట్ లో ఏవో తెలుసుకుందాం.

Images source: google

Google.com 132.34 బిలియన్ల సగటు ట్రాఫిక్‌తో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

Images source: google

71.97 బిలియన్ల సగటు ట్రాఫిక్‌తో YouTube.com రెండవ స్థానంలో నిలిచింది

Images source: google

12.92 బిలియన్ల సగటు ట్రాఫిక్‌తో Facebook.com మూడవ స్తానాన్ని అనుసరించింది

Images source: google

Wikipedia.com 6.73 బిలియన్ల ట్రాఫిక్‌తో జాబితాలో 4వ స్థానంలో నిలిచింది

Images source: google

Instagram.com 6.5 బిలియన్ల ట్రాఫిక్‌తో ఐదవ స్థానాన్ని ఆక్రమించింది

Images source: google

Reddit.com 5.69 బిలియన్లతో ఆరవ స్థానంలో నిలిచింది.

Images source: google

Bing.com 4.76 బిలియన్ల ట్రాఫిక్‌తో 7వ స్థానంలో నిలిచింది.

Images source: google