https://oktelugu.com/

దీర్ఘాయువు కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. ఆయుర్దాయం గణనీయంగా పెంచడానికి ఐదు కీలక అలవాట్లు ఉన్నాయి అవేంటంటే?

Images source: google

ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3లను తీసుకోవడం, రెడ్ మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలను పరిమితం చేయడం మరింత అవసరం..

Images source: google

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమలో పాల్గొనడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముఖ్యమైన భాగం అంటున్నారు నిపుణులు. వ్యాయామం కుదరకపోతే శారీరక శ్రమ మాత్రం మస్ట్.

Images source: google

ధూమపానాన్ని నివారించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ  పొగాకు దూరంగా ఉండాలి.

Images source: google

మితమైన ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మహిళలు రోజుకు 5 నుంచి 15 గ్రాములు, పురుషులకు 5 నుంచి 30 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. దీనవల్ల అకాల మరణాన్ని తగ్గించుకోవచ్చు.

Images source: google

కచ్చితంగా తగినంత నీరు తీసుకోవడం మాత్రం చాలా అవసరం. నీరు ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి వాటర్ తాగండి.

Images source: google

ఈ ఐదు ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉన్న వ్యక్తులు మిగిలిన వారింకంటే  14 సంవత్సరాలు మహిళలు, పురుషులకు 12 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారట.

Images source: google

అకాల మరణాలు అనారోగ్యకరమైన జీవనశైలి వల్లనే వస్తున్నాయి. సరైన ఆహారం లేకపోవడం, నిష్క్రియాత్మకత, ఊబకాయం, అధిక ఆల్కహాల్, ధూమపానం వంటి కారణాల వల్ల త్వరగా మరణిస్తున్నారు.

Images source: google