Images source: google
కెన్యాలోని మసాయి మారాలో, వైల్డ్‌బీస్ట్, జీబ్రాస్‌తో సహా ఎన్నో జంతువులను చూడవచ్చు.
Images source: google
భారతదేశంలోని రణథంబోర్ నేషనల్ పార్క్, పురాతన శిధిలాల మధ్య సహజ ఆవాసాలలో ఉన్న బెంగాల్ టైగర్ లను చూడవచ్చు.
Images source: google
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్, USలో బైసన్, గ్రిజ్లీ ఎలుగుబంట్లతో సహా ఉత్తర అమెరికా ఐకానిక్ వన్యప్రాణులను చూడవచ్చు.
Images source: google
హ్వాంగే నేషనల్ పార్క్, జింబాబ్వే విశాలమైన సవన్నాస్‌లో, పెద్ద ఏనుగుల మందలు, అరుదైన ఆఫ్రికన్ కుక్కలు మంచి అనుభవాన్ని అందిస్తుంది.
Images source: google
హిందూ మహాసముద్రం సరిహద్దులో ఉన్న శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్‌లో చిరుతపులులతో సహా అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి.
Images source: google
చిలీలోని పటగోనియా సఫారి పార్క్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అన్వేషించడానికి బెస్ట్ ప్లేస్. ప్యూమాస్, కాండోర్స్ వంటి ప్రత్యేకమైన జంతు జాతులను చూడవచ్చు.
Images source: google
దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్.. సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలతో సహా విభిన్న వన్యప్రాణులకు నిలయం.
Images source: google
బోట్స్వానాలోని చోబ్ నేషనల్ పార్క్ ఆఫ్రికాలో అత్యధికంగా ఏనుగులు ఉన్నాయి.
Images source: google