Images source: google
వీటిని మొత్తం పునరుద్ధరించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది.
Images source: google
2023లో ప్రపంచంలో పలు దేశాలు యుద్ధాలపై 23 ట్రిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాయి.
Images source: google
23 ట్రిలియన్ డాలర్లు యుద్ధాల కోసం ప్రపంచ దేశాలు ఖర్చుపెట్టాయంటే.. ఇది ప్రపంచ జిడిపిలో 13.5 శాతం.
Images source: google
ప్రస్తుతం చైనా జిడిపి 18.53 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచ దేశాలు యుద్ధాలపై పెట్టిన ఖర్చు చైనా జిడిపిని దాటిపోయింది..
Images source: google
యుద్దాల వల్ల హింస పెరిగిపోతోంది. మానవ హక్కులు సర్వనాశనం అవుతున్నాయి.
Images source: google
హమాస్ - ఇజ్రాయిల్ పరస్పరం దాడులు చేసుకోవడం వల్ల 2,15,000 గృహాలు నేలమట్టమయ్యాయి.
Images source: google
యుద్ధాలు చేస్తున్న దేశాల ఆర్థిక పరిస్థితులు క్రమేపి దిగువకు పడిపోతున్నాయి.
Images source: google