Images source: google
శృంగారం బంగారం కంటే విలువైనది. ఏ పనికైనా వెనకాడే వారు దీనికి మాత్రం ముందుకే వస్తారు. అందులో ఉండే మజా అలాంటిది మరి.
Images source: google
శృంగారంలో పాల్గొంటే మనకు రోగాలు రాకుండా ఉంటాయి. మన అవయవాలు వేగవంతంగా పనిచేస్తాయి. ఎండార్ఫిన్లు అనే హార్మోన్ విడుదలతో మనకు మేలు కలుగుతుంది.
Images source: google
ఎక్కువ కాలం శృంగారంలో పాల్గొనకపోతే మహిళలకు సమస్యలు ఎక్కువవుతాయి. నెలసరి సమయంలో వచ్చే నొప్పి తీవ్రమవుతుంది.
Images source: google
అప్పుడప్పుడు మనం శృంగారంలో పాల్గొంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరం సురక్షితంగా శుభ్రంగా ఉండాలంటే శృంగారమే పరమౌషధమని చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా శృంగారంలో పాల్గొనడమే మంచిది.
Images source: google
శృంగారంలో నిరంతరంగా పాల్గొనడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. ఆ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోనిన్ అనే హార్మోన్ శరీరంలోని ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.
Images source: google
రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడం వల్ల జననేంద్రియాలకు రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. శృంగారంతో హ్యాపీ హార్మోన్ స్థాయిలు పెంచేందుకు దోహదపడుతుంది.
Images source: google
శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉంటే వెజైనా పొడిబారే ప్రమాదముంటుంది. అందుకే శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేయడం వల్ల అనేక ఇతర సమస్యలు చుట్టుముడతాయి.
Images source: google